Saturday, May 9, 2009

"మనసున నీవై ..."

"మనసున నీవై ,
మమకారం పంచేందుకు..
నా లో అలంకారం కుర్చేందుకు ,
నాకై శ్వాసించేందుకు ??
నను స్పర్శించేందుకు ,
నాకై జన్మించినందుకు,
నీకై జీవించేందుకు,
నాకు నేను గా నీ కోసం సై...!!! "

"నా జీవని లో స్వప్నమా?"


"నిదురించే స్వప్నమా?
మేల్కొల్పే భావమా?
అదియే ప్రేమ సుమా,
నా జీవితం లో ఓ అందమైన కుసుమ...  

కనుల పై నీ రూపు,
కలలలో నీ తలపు,
నీ భావన లో మలుపు,
ఎదకు రాదు ఎన్నటికి నీ మరపు... 

కనులార నిను చూసుకుంటూ ,
కలకాలం నీతో కలసి ఉంటూ,
మనసారా నిను ప్రేమించుకుంటూ, 
సాగాలి నా జీవని నీతోడు ఉంటూ .....!!!"

"To My Dear Mom....." Happy Mother's Day 2 All Moms....




"Wishes of Birthday 2 dear MOM today...

I wish u a happy Birthday,
and may de lord bless this day!
Wish u a lot of happiness,
let god grant u lot of pleasentness...

Let God's love shine on 'U',
n his Blessings shower on 'U'.             
Let his Grace blossom like flower,          
 n fill ur life vth new shower!

I pray god 4r ur health,
n fill ur life vth his wealth.
Thank u for being a Good mother,
n makin my life to glow forever...

Let this happiness last forever,
n spread its fragnance forever.
Once again i wish "U Happy Mother's day", 
n wish u a nice day today n every day.....!!!"