Saturday, March 7, 2009

చల చల్లని ...

చల్ల చల్లని శుభోదయం కాగా, 
వికసించెను నాలో అరునొదయమేగా! 
రవి తన కాంతులను విరజిమ్ముతుండగా,
మబ్బులు అనురాగంతో తనను కమ్మగా,
ప్రకృతి మనసారా చిరునవ్వులు చిలకించగా,
అవి మంచు బిందువులై భువిని పులకిన్చేనుగా !!
భువి పైన నా చిరు హృదిని చేరెనుగా, 
ఆ పై ఆనంద కుసుమై చిగురించెను గా !

2 comments:

Satya said...

Sorry , I can't Understand it....

koм@l!... said...

hi satya may i know vat u dont understand plz???