Tuesday, June 1, 2010

"With u My Dear....!"

"A little talk vth U my dear,
would rise my spirits,itz real!
I think of only one my Beloved,
n datz U nt any one!!
The feelings of mine,
flows as if itz just rain...
The moment I meet u,
i would really luk new!!!
When all these feelings reach a lane,
i would again be lyk mi again.....:)"

ఆణువణువూ నీవే గా...

"చిరుగాలి చల్లగా తనువునే తాకగా,
నా మది నీ ఊహలలొ తేలగా,
ఆకాశం తన అనుమతి నివ్వగా,
వర్షం యెడ పై జల్లుగా కురవగా,
ప్రతి చినుకు నీ ఉనికినే తెలుపగా,
నీ స్పర్శ నన్ను నిలువునా తడపగా,
యెదలో సంతోషాన్ని నింపగా,
నాలో తీపి గుర్తి మిగిలెను గా...!"

Ur memories....

"మరువలేని నీ జ్ఞాపకాలు,
కదలాడే నీ తీపి కళలు,
మై మరిచే నీ మనోభావాలు,
నా హృదయంలో హావభావాలు,
కలిగెను నీపై ఆదరాభిమానాలు!!!"