Tuesday, June 1, 2010

ఆణువణువూ నీవే గా...

"చిరుగాలి చల్లగా తనువునే తాకగా,
నా మది నీ ఊహలలొ తేలగా,
ఆకాశం తన అనుమతి నివ్వగా,
వర్షం యెడ పై జల్లుగా కురవగా,
ప్రతి చినుకు నీ ఉనికినే తెలుపగా,
నీ స్పర్శ నన్ను నిలువునా తడపగా,
యెదలో సంతోషాన్ని నింపగా,
నాలో తీపి గుర్తి మిగిలెను గా...!"

No comments: