Sunday, November 30, 2008

స్నేహం

స్నేహం అనే పదం లో
 
ఇమిడి ఉంది ఓ మంచి అర్థం.

స్నేహితుల మధ్య ఉండేది సాన్నిహిత్యం ,

దానికి ఇస్తాము మనం విలువ నిత్యం.

స్నేహం అనేది ఓ గట్టి బంధం,

దానిని విడిచి పెట్టడమే ఓ గండం .

స్నేహం అనేవి రెండు పదాలు 

కానీ అందులో ఇమిడి ఉంది పరమార్ధాలు.

స్నేహం జన్మ జన్మలకు వీడిపోనిది...

ప్రతి జన్మ కు  విలువైనది .........

Saturday, November 29, 2008

కవిత ....

కవిత అన్నది

గుండెలో నిధి

మనసులో మాట ,

వర్నిన్న్చ గల పాట!

కవి హృదయం,

కవితల ఆలయం !

మనసే ఓ పుస్తకం,

దాని కెన్నడు లేదు అస్తమం!








Friday, November 28, 2008

My dear sun..................

When i'm wandering in thoughts,
I remembered about ur where abouts!

Peeping thru de days of de past,
which will ever last..
I thought of some one,
that's u my dear Sun...

My feelings r tender 2 express,
as there's no 1 to supress..
they always stand by ur side,
not allowing me 2 go aside...

I think of ur brightness,
which clear de darkness..
your warm little smile,
that's vat i require for a while...

The rays of urs touch my heart,
and give dem a new art..
my love towards u has no measure,
vich u should receive vith pleasure...

Your position in my heart is high,
vich no 1 can ever buy..
you r my dearest guy,
4r whom i would never say Bye!!!