స్నేహం అనే పదం లో
ఇమిడి ఉంది ఓ మంచి అర్థం.
స్నేహితుల మధ్య ఉండేది సాన్నిహిత్యం ,
దానికి ఇస్తాము మనం విలువ నిత్యం.
స్నేహం అనేది ఓ గట్టి బంధం,
దానిని విడిచి పెట్టడమే ఓ గండం .
స్నేహం అనేవి రెండు పదాలు
కానీ అందులో ఇమిడి ఉంది పరమార్ధాలు.
స్నేహం జన్మ జన్మలకు వీడిపోనిది...
ప్రతి జన్మ కు విలువైనది .........
No comments:
Post a Comment