వెన్నెల నిచ్చే చందమామ,
ఆలకించవే అందాల భామ.
అందుకోవె ఓ మంచి పాట,
ఆడాలి ఈ జగమంతా ఆట...
చందమామ గానం,
వర్ణించలేని రాగం.
విరబూసే వెన్నెల,
కురిపించే జల్లులా...
ఆకాశానికి మధ్యగా,
అందరి మనసుల నిండుగా,
నీవు నీ చుట్టూ ఉన్న చుక్కలు,
అందమైన గులాబీ మొగ్గలు...
నా హృదయం నిండుగా,
ఉండాలి నీవు మెండుగా.
ఓ! చందమామ ....
అలకిన్చవే అందాల భామ...!
No comments:
Post a Comment