Tuesday, December 2, 2008

మనసనే ఓ కోవెలల లో..........

మనసనే ఓ కోవెలల లో,

మమతనే రాగం తో ,

ప్రేమ అనే భావన తో,

అనురాగం అనే భక్తి తో,

అనుబంధం అనే బంధం తో,

ఆప్యాయత అనే స్వరం తో ,

సేవిస్తున్న నీ అనుగ్రహానికై....

అన్వేషిస్తున్న ఓ శ్వాసనై.....!
 
                              ఇట్లు నీ కోమలి......

No comments: