గోదావరి వయ్యారం గా ఉరకలు వేస్తుండగా,
నా మదిలో నీ తలపులు నుత్యిస్తుండగా,
కనుపాప నీ కలలోకి జారుకోనగా ,
కనుల ఫై నీ రూపు-పెదవుల ఫై నీ పలుకు ,
యద ఫై నీ స్పర్శ -తనువు ఫై నీవు నిత్య,
తలపులలో తడిచి పోయాను రా....
కలలో కరిగిపోయాను రా ....
కావ్యమై నీ చెంతకు చేరాను రా కన్నా....!"
No comments:
Post a Comment