Saturday, November 29, 2008

కవిత ....

కవిత అన్నది

గుండెలో నిధి

మనసులో మాట ,

వర్నిన్న్చ గల పాట!

కవి హృదయం,

కవితల ఆలయం !

మనసే ఓ పుస్తకం,

దాని కెన్నడు లేదు అస్తమం!








No comments: