Tuesday, January 20, 2009

చెలి నీవై..?

చెలి చిగురై వికసించె, నా మనసులో నివసించె!

చెలి దీపమై ప్రకాశించె, నా మనసునీ వెలిగించె!

చెలి వర్షమై కరుణించె, నా మనసును కరిగించె!

చెలి కానుకై వర్షించె, నా మనసులో పుష్పించె!

చెలి నీవే నీవుగా కరుణించె, చిలిపిగా నను అలరించె!

చెలి మమతవై అలరించె, నా మనసుకు మమకారం చూపె!!

No comments: