Thursday, January 15, 2009

నా ప్రియ మిత్రుని మనసు...


కనుల ముందు నీ రూపు కదలగా,
కలిగెను నాలో ఓ చిన్ని కవ్యమేగా !!
నిన్ను వర్ణించుటకు చాలవు నా తలంపులు ,
నీ అందానికి ఏది కాదు మినహాఇంపు !!

సుటిగా మనస్సును తాకే నీ చుపు ,
ఒంపులు సొంపులు తిరిగిన నీ రూపు,
దివి లోని అప్సరసకు నీ వొక డూపు!
ఇక ఉపేస్తావు నా లోకాన్నే ఓ ఊపు!!

పసి మనసు వలె కల్మషం లేని మనసు ,
అందరిని ఆకట్టుకొనే రోజాలాంటి సొగసు,
సూర్య కిరణాలు వలె దివ్యమైన తేజస్సు ,
ఇక నీ ప్రతక్షం కోసం చెయ్యాలి ఓ తప్పసు !!

నీతో పెంచుకున్న అనుబంధం,
నీ స్నేహం లో ఉన్నా అందం ,
నీ జీవితం కావాలి సుగంధం 
ప్రతి ఒక్కరికి కావాలి అది ఆదర్శ గ్రంధం !!!
 
ఆకాశం భూమికి హద్దు,
మనిషికి జీవం ముద్దు ,
కరునిచే దేవునికి కాలం అడ్డు ,
 కాని నిను వర్ణించటానికి లేదు హద్దు!!!

 
 

No comments: