Saturday, January 17, 2009

బొమ్మరిల్లు...

అందాల ఆ బొమ్మరిల్లు,

మన కళ్ళకే ఓ కనువిల్లు... 

మనం చూడటానికి ముచ్చటగా,

వుందది అదిగో అచ్చటగా...

అదిగదిగో ఓ చిన్ని తల్లి,

చక్కగా ఆడుతున్న కల్పవల్లి...

ఎదలో ఎంతెంతో సంతోషం, 

నింపుకుంది మనసు నిండా ఉత్సాహం...

ఆనందంగా ఆడింది రోజంతా..! 

గడిపింది ఆనందంగా కాలమంతా...

మళ్ళి మళ్ళి చూడాలని పించే బొమ్మరిల్లు... 

అది మన కళ్ళకే ఓ అందాల కను విల్లు...!!! 


No comments: