అందాల నీ చిట్టి లోకానికి,
ఆకాశమే దానికి సరిహద్దు.
భూమియే దానికి తొలిమెట్టు,
ఆ దూరమే దానికి కొలత అన్నట్టు!!
భూగోళం అంతా నాకే ఇల్లు కాగా,
ఊహలే దాని తలపులు కాగా,
నక్షత్రాలు నా ఇంటిలో పువ్వులు కాగా,
ఆనందం, ఆహ్లాదం ఇంటి ఆవరణాన్ని నింపాయి!!
భూమి మెత్తగా పడకగా సిద్దం చెయ్యగా ,
ఆకాశమే దానికి సరిహద్దు.
భూమియే దానికి తొలిమెట్టు,
ఆ దూరమే దానికి కొలత అన్నట్టు!!
భూగోళం అంతా నాకే ఇల్లు కాగా,
ఊహలే దాని తలపులు కాగా,
నక్షత్రాలు నా ఇంటిలో పువ్వులు కాగా,
ఆనందం, ఆహ్లాదం ఇంటి ఆవరణాన్ని నింపాయి!!
భూమి మెత్తగా పడకగా సిద్దం చెయ్యగా ,
ఆకాశం వెచ్చని దుప్పటిలో నే చేరగా,
చందమామ వింత కధలు వినిపించగా,
నా మనసెంతో హాయిగా నిద్రబుచ్చుతుంది గా!!!
చందమామ వింత కధలు వినిపించగా,
నా మనసెంతో హాయిగా నిద్రబుచ్చుతుంది గా!!!
No comments:
Post a Comment