Tuesday, January 20, 2009

వర్షం... my frnd...

స్వచ్ఛమైన మనస్సుకల దానా,
నిర్మలత్వాన్ని పంచే దానా,
అందరికీ జీవాన్ని ఇచ్చే దానా,
నీను నీ friendu ను కానా?

వడి వడి నడక కల దానా,
చిటపట మని సంగీతం పలికే  దానా,
వయ్యారి  రూపం కల దానా
నేను నీ దగ్గరకు రానా!

చిగురును ఇచ్చే దానా,
చిందులు వేయించే దానా,
చల్లదనాన్ని ఒసగే దానా,
నాకు నువ్వు అండవు కావా?

మరి ఎందుకలా ఆలస్యం?
నాతో వచ్చేవే నిత్యం.
కలిసి 
ఉందాం తధ్యం,
వర్షమా నువ్వు నా ఫ్రెండు వన్నది సత్యం

No comments: