Monday, January 19, 2009

నా నేస్తానికి....

స్నేహం అనేది జీవిత భాగం,
నిలవాలి అది కలకాలం.
స్నేహం పువ్వువలె చిగురించి,
మకరందంలా ఉండి,
పువ్వువలె సంతోషం కల్పించి,
జీవితాంతం పూలమాల వలె,
మనతో వుండాలి...
కాని అది కాకూడదు జీవితానికి ఓ భారం,
మారకూడదు అది ఒక కారం.
జీవితమే ఒక తోట,
స్నేహం అనేదే చెట్టు,
వికసించే పువ్వే అభివృద్ది,
అందరికి సంతోషం పంచడమే ధ్యేయం...

నా మంచి స్నేహితురాలికి ఇది ఒక సందేశం..
కేవలం ఇది నా హృదయంలో మంచి ఉద్దేశం...



No comments: