Wednesday, January 21, 2009

వసంత ఋతువు ...

అందమైన ఋతువు,
వసంత ఋతువు.
కోయల వసంత గానం,
ఇస్తుంది మసంతా రాగం...

వికసించిన చిన్నారి పువ్వులు,
కురిపిస్తాయి బంగారు నవ్వులు.
సూర్యుడు ఇచ్చే పచ్చదనం,
తగ్గిస్తాయి మన చెట్ల చల్లదనం.

చెట్ల యొక్క అందాలు ,
మురిపించాయి మన గ్రంధాలు..
మన జీవితానికే ప్రశాంతం,
ఇస్తుంది ఈ వసంతం...!

No comments: