Thursday, January 22, 2009

అమ్మ ప్రేమ


వెన్నెల కన్నా చల్లనిది,

తేనె కన్నా తీయనిది,

బంగారం కన్నా విలువైనది,

వజ్రం కన్నా అందమైనది,

మంచికి మారు పేరైనది,

    'అమ్మ ప్రేమ'

No comments: