మబ్బులు కూర్చిన అలంకారాల నడుమ,
కోఇలమ్మ కమ్మని రాగాలు ఆలాపించగా ,
నెమలి పించమిప్పి న్యుత్యించగా ,
చిరు గాలి చల్లగా తన ఆమోదం తెలుపగా ,
సూర్యుడు వెచ్చగా మనలను దర్శించగా ,
ప్రకృతిమాత తనదయిన వినూత్న సైలి లో,
భూమి మీద సకల జనుల సాక్షి గా ,
మనమిద్దరం ఎప్పటికి ఒకటవ్వగా,
దేవుడు శుబం అని దీవించి ఆశీర్వదించాలిగా!!"
No comments:
Post a Comment