Tuesday, January 20, 2009

అమ్మా నువ్వే అన్నిటికన్నా మిన్న!

ప్రకృతి మాత ఎంత అందం ఇచ్చిన ,
అమ్మ ప్రేమయొక్క అందం మిన్న!
కమ్మనైన వెన్నెల జాబిలమ్మ ఇచ్చి
న, 
అమ్మ ఒడిలోని కమ్మదనం మిన్న!
ఉదయించే రవి కమ్మని వెచ్చదనం 
ఇచ్చిన, 
అమ్మ కొంగులోని వేచధనం మిన్న!
కూ అని కవ్వించే పాట కొలిలమ్మ 
ఇచ్చిన,
అమ్మ జోల పాటలోని అనురాగం మిన్న!
జల జల మని ఆడే ఆటలు సెలయేరు నే
ర్పిన,
అమ్మ మాటలో మాధుర్యం మిన్న!
ఠీవి అయిన రాజభోగాల పెంపకం 
ఇచ్చిన ,
అమ్మ పెంపకంలోని క్రమ శిక్షణ మి
న్న!
జుమ్మనే తూనీగ కమ్మనైన తేనె 
ఇచ్చిన,
అమ్మ గోరుముద్దలో రుచి ఎంతో మి
న్న!
సైన్యాలు కలిగిన రాజే రక్షణ 
ఇచ్చిన,
అమ్మ కౌగిళ్ళలోని రక్షణ మిన్న!
దివి 
లోకం నుండి దేవుడు దేవదూతలు ఇచ్చిన,
అమ్మ కన్నా బిడ్డకు కారెవరు మి
న్న!
భూలోకంలో దేవుని తరువాత తానై వె
లసి,
మణులు మాణిక్యాలు ఇవ్వని అందమై
న జన్మని ఓసగి,
మన జీవితానికి ఎల్లప్పుడు కాంతి
  వలె మెరసి,
రమ్యమైన, ప్రయోజనమైన వ్యక్తిగా 
మనలను మలచిన,
అమ్మకు అమ్మే 
అన్నిటిలో  సాటి,
భువిలో లేరు ఎవరూ తన కన్నా మేటి!
ఏమని వర్ణించిన చాలదు 
అమ్మను ,
ఎందుకంటే దేవుని అధ్బుతమైన సృష్
టి తాను...
అద్రృష్టం అయ్యింది, నేను కావడం
 అమ్మ భేటా,
ఎల్లప్పుడు సాగుతుంది అమ్మ జీ
వన పాట!
"అమ్మ నుండి 
వేరుకావడం కన్నా- చావే నాకు మిన్న!"

No comments: