డాడీ అనేవి రెండు పదాలు,
కాని అందులో ఇమిడి వున్నాయి ఎన్నో అనురాగాలు.
డాడీ, పిల్లలు మధ్య ఉన్నది మంచి బంధం,
దానిని విడదీయడం గొప్ప గండం.
డాడీ చూపించే అనురాగం,
మంచి మనసు ఆప్యాయం.
డాడీ ఇచ్చే దీవెనలు,
మంచి భవిష్యత్తుకు సూచనలు.
డాడీ యొక్క మాటలు,
మంచి భవిష్యత్తుకు బాటలు...
డాడీ తో వున్నా బంధం వీడి పోనిది!
జన్మ జన్మలకు విలువైనది!!!
1 comment:
డాడీ యొక్క మాటలు,
మంచి భవిష్యత్తుకు బాటలు...
I too believe in this...
Post a Comment