Thursday, January 22, 2009

అంతా ... అంతా ఈ జగమే అంతంత ...

కవి వర్ణన అందమంత,

మేధావి తెలివి సముద్రమంత,

రచయత రచన లోకమంత,

గాయకుని గీతం గగనమంత,

అందగత్తె అందం ఆకాశమంత,

పోట్లాడు వారి పవరు పెపరంత,

దానం చేయు వారి దానం దాన్యమంత,

కరుణించు దేవుని కరుణ కల కాలమంత,

పూర్తయింది ఇక నా సమాచార మంతా!!!

No comments: