రెండూ కలుపుకున్నవాడే అన్న!
అనురాగానికి అర్ధం చెప్పే ,
అన్న ఉండడం నాకు గొప్పే.
మంచి మాటలతో ప్రేమను పంచే అన్న,
ప్రేమ లో లేరు నీకు మిన్న.
సూర్యునివలే ప్రకశిస్తావు ..
చంద్రునివలె వెన్నెలనిస్తావు!
చెల్లెలి జీవితము చక్క దిద్దుతావు,
మంచి భవిష్యతుకు బాటవేస్తావు.
ఇలాంటి నా అన్నకు నేను రుణపడి ఉంటాను!
జన్మజన్మలకు ఆ ఋణం తీర్చుకుంటాను !!!
1 comment:
Nice... feelings on Brother relation... I Love this poetry...
Post a Comment