Monday, January 19, 2009

స్నేహం...

స్నేహం అనే పదం లో,

ఇమిడి ఉంది ఓ మంచి అర్ధం.

స్నేహితుల మధ్య ఉండేది సన్నిహిత్యం,

దానికి మనము ఇస్తాము విలువ నిత్యం.

స్నేహం అనేది ఓ గట్టి బంధం,

దానిని విడిచిపెట్టడమే ఓ గండం.

స్నేహం అనేవి రెండు పదాలు,

కానీ అందులో ఇమిడి ఉంది పరమార్ధాలు,

స్నేహం జన్మ జన్మలకు వీడిపోనిది,

ప్రతి జన్మ కు విలువైనది...

No comments: