Tuesday, January 20, 2009

నేనే నువ్వు అన్నటుగా...

స్వాతి చినుకు గువ్వ దోచినట్టుగా,
నా మనసును నీవు దోచుకున్నావుగా!!
సముద్రమంతా నీవే ఉన్నట్టుగా,
నా మనసంతా నీవే అయిపోయావుగా!!

తూర్పున సూర్యుడు ఉదయించు రీతి
గా,
నీ ఊహలు నాలో ఉదయించెనుగా!!
కొమ్మ మీద మొగ్గ పువై పుష్పించి
నట్లు
నీ రుపు నా మనసులో వికసించేనుగా!
!

చిన్నారి అందంగా ఎదిగిన రీతిగా
నీవు నానాటికీ రూపందుకున్నావుగా
!!
నీరు సముద్రంలో గల గల పారినట్లు
గా
నా
దంతా నీవై పొర్లు చున్నావుగా!!

అమ్మ ప్రేమకు రూపం లేనట్లుగా
నువ్వే నేనై రూపం పోగొట్టు
కున్నానుగా!!
అందరికీ కనిపించే రూపం నేనుగా
కలిసి పోయాను నేనే నువ్వుగా!!

No comments: