Wednesday, January 21, 2009

నేనుండగా.....

ఆకే లేని మోడై నేనుండగా ...

నిప్పే లేని దీపానై నేనుండగా ...

రుచే లేని ఫలానై నేనుండగా ...

సారం లేని సముద్రానై నీనుండగా ...

పంటే లేని భుమినై నేనుండగా ...

చెలిమి కలిపెనే నీ స్నేహం ...

వికసించే నా జీవిత వృక్షం.

No comments: