చల్లగా ఈ చిరుగాలి నను తాకగా
నా మధిలో నీ ఊసులే మెదిలేనుగా!!
కోయిలమ్మ గొంతు తెరచి పాడగా
నీ మనసు పూరి విప్పి నృత్యించెనుగా!!
చల్లని గాలి నీ రాక కబురు తేగా
నీ ఎదలో సంతోషానికి అవధులు లేవుగా
మనసు, చేతులు నా వశం తప్పగా
నీ రాకకు ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టానుగా
నీ మనసు పూరి విప్పి నృత్యించెనుగా!!
చల్లని గాలి నీ రాక కబురు తేగా
నీ ఎదలో సంతోషానికి అవధులు లేవుగా
మనసు, చేతులు నా వశం తప్పగా
నీ రాకకు ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టానుగా
సూర్యుడు కరుణించగా
నీరు తన సహకారం అనంధించగా!!
ఆకాశం తన అనుమతి నివ్వగా
నీవు చిట్టి చినుకై నా ఎదపై వర్షించావు
నన్ను నిలువుగా తడి పావుగా!!
ఆనంద సాగరంలో తిప్పావుగా!!
ఎనలేని ఆనందాన్ని ఇచ్చావుగా!!
ఇక ఎప్పటికీ నాతో వుండిపోతావు!!
నీరు తన సహకారం అనంధించగా!!
ఆకాశం తన అనుమతి నివ్వగా
నీవు చిట్టి చినుకై నా ఎదపై వర్షించావు
నన్ను నిలువుగా తడి పావుగా!!
ఆనంద సాగరంలో తిప్పావుగా!!
ఎనలేని ఆనందాన్ని ఇచ్చావుగా!!
ఇక ఎప్పటికీ నాతో వుండిపోతావు!!
No comments:
Post a Comment