"ఆనందానికి ఆకాశం హద్దు కాదు
చిన్నారికి అల్లరి ముద్దు కదూ!!"
"వికసించే పువ్వుకు దాని రంగులు అందం,
జన్మించిన పసికందుకు బోసినవ్వు అందం,
పరిమళించే పువ్వుకు సువాసన అందం,
జీవించే ప్రతీ జీవికి చక్కని గుణాలు అందం,
ఎదిగే ప్రతీ ఒక పువ్వుకు పరిమళం అందం,
ఎదిగే ప్రతీ మనిషికి జ్ఞానాభివృద్ది అందం!!"
1 comment:
thnks shanmukan!
Post a Comment